[Chorus]
G B Cb B Gదూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి
G B Cb B Gఆ ప్రభుండు పుట్టెను - బెత్లెహేము నందునన్
G Cb G B G Cb G Bభూజనంబు కె ల్ల ను - సౌఖ్య సంభ్ర మా యె ను
Fm Cb B Gఆకసంబు నందున - మ్రోగు పాట చాటుడి
Cb Fm B Gదూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి
[Verse 1]
G B Cb B Gఊర్ధ్వ లోకమందున – గొల్వగాను శు ద్దు లు
G B Cb B Gఅంత్య కాలమందున – కన్య గర్భ మం దు న
G Cb G B G Cb G Bబుట్టినట్టి ర క్ష కా – ఓ ఇమ్మానుయేల్ ప్ర భో
Fm Cb B Gఓ నరావతారుడా – నిన్ను నెన్న శక్యమా
Cb Fm B Gదూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
[Verse 2]
G B Cb B Gరావే నీతి సూర్యుడా – రావే దేవా పు త్రు డా
G B Cb B Gనీదు రాక వల్లను – లోక సౌఖ్య మా యె ను
G Cb G B G Cb G Bభూ నివాసు లం ద రూ – మృత్యు భీతి గె ల్తు రు
Fm Cb B Gనిన్ను నమ్ము వారికి – ఆత్మ శుద్ది కల్గును
Cb Fm B Gదూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
Відео
Додати відео