[Chorus]
F C Bb C Fదూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి
F C Bb C Fఆ ప్రభుండు పుట్టెను - బెత్లెహేము నందునన్
F Bb F C F Bb F Cభూజనంబు కె ల్ల ను - సౌఖ్య సంభ్ర మా యె ను
Gm Bb C Fఆకసంబు నందున - మ్రోగు పాట చాటుడి
Bb Gm C Fదూత పాట పాడుడి - రక్షకున్ స్తుతించుడి
[Verse 1]
F C Bb C Fఊర్ధ్వ లోకమందున – గొల్వగాను శు ద్దు లు
F C Bb C Fఅంత్య కాలమందున – కన్య గర్భ మం దు న
F Bb F C F Bb F Cబుట్టినట్టి ర క్ష కా – ఓ ఇమ్మానుయేల్ ప్ర భో
Gm Bb C Fఓ నరావతారుడా – నిన్ను నెన్న శక్యమా
Bb Gm C Fదూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
[Verse 2]
F C Bb C Fరావే నీతి సూర్యుడా – రావే దేవా పు త్రు డా
F C Bb C Fనీదు రాక వల్లను – లోక సౌఖ్య మా యె ను
F Bb F C F Bb F Cభూ నివాసు లం ద రూ – మృత్యు భీతి గె ల్తు రు
Gm Bb C Fనిన్ను నమ్ము వారికి – ఆత్మ శుద్ది కల్గును
Bb Gm C Fదూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
Video
Video hinzufügen